రాష్ట్రీయం

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ డిసెంబర్ 2: వచ్చే మార్చి ఆఖరి నాటికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచాల్సి ఉంటుందని సింగరేణి ఏరియా మేనేజర్లకు సంస్థ సీఎండీ శ్రీ్ధర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సీఎండీ శ్రీ్ధర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వచ్చే నాలుగు మాసాలు కీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. డిసెంబర్ నుంచి ప్రతి రోజూ 2లక్షల 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాల్సిందిగా ఆయన అధికారులకు సూచించారు.