రాష్ట్రీయం

నేడు ఇంటర్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం లో విడుదల చేయనున్నారు. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేమారు విడుదల చేయడం ఇదే ప్రథమం. ఫలితాలను ప్రభుత్వ, ప్రైవేటు వెబ్ పోర్టల్స్‌లోనూ, ఇ సేవలోనూ అందుబాటులో ఉంచుతామని బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ తెలిపారు. ఫలితాలను పరిష్కారం కాల్ సెంటర్లు ద్వారా అందుబాటులో ఉంచుతామన్నా రు. 1100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండైనా 18004251110కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.