రాష్ట్రీయం

జల సంపదతో మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 31: నీటిని సంపదగా వినియోగించుకుంటే రాష్ట్రంలో పేదరికం ఉండదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లుపై చంద్రబాబు మంగళవారం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో పంట కుంటల ప్రయోగం విజయవంతమైందని,సంస్థాగత వాటర్ రీస్ట్రక్చర్ కార్యక్రమాలు పెద్దఎత్తున సాగాలని ఆదేశించారు. జల వనరుల శాఖలో పై నుంచి కింద వరకూ అందరూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలన్నారు.వంశధార ప్రాజెక్ట్ ఎర్త్‌వర్క్, స్ట్రక్చర్ పనులు 2017 జూన్ 30 నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వాలు ఇస్టానుసారం గా పని చేసి 350 కోట్లు దోచుకున్నాయన్నారు. ఈ సంవత్సరం ఎక్కడా ముంపు సమస్య ఎదురైనా సహించేది లేదని స్పష్టం చేశారు. నీరు వృధాగా సముద్రంలో కలువకుండా చర్యలు చేపట్టాలని, నీటిని సంపదగా వినియోగించుకుంటే పేదరికం ఉండదని అన్నారు. సంస్థాగత వాటర్ రీస్ట్రక్చర్ కార్యక్రమాలు పెద్దఎత్తున సాగాలని ఆయన ఆదేశించారు. జల వనరుల శాఖలో పై నుంచి కింద వరకూ అందరూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేవారు. వంశధార ప్రాజెక్ట్ ఎర్త్‌వర్క్, స్ట్రక్చర్ పనులు 2017 జూన్ 30 నాటికి పూర్తి కావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వాలు ఇస్టానుసారంగా పని చేసి 350 కోట్లు దోచుకున్నాయని అన్నారు. ఈ సంవత్సరం ఎక్కడా ముంపు సమస్య ఎదురైనా సహించేది లేదని ఆయన చెప్పారు. మురుగునీటి కాల్వల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. కంట్రోల్ రూంల ద్వారా వాటర్ మేనేజ్‌మెంట్ చేపట్టాలని ఆయన సూచించారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ అత్యంత ముఖ్యమైనదని ఆయన అన్నారు. నీరు వృధాగా సముద్రంలో కలియకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చిత్రం మంగళవారం జరిగిన జలవనరుల సమీక్షలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు