రాష్ట్రీయం

27న ఐచ్చిక సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: షహదత్ ఆఫ్ హజరత్ అలీ (ఎఎస్) సందర్భంగా 27న ఐచ్చిక సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు సిఎస్ రాజీవ్ శర్మ పేరిట శనివారం జీవో విడుదలైంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సెలవుల పట్టికలో ఎఎస్ ఆదివారం ఉంటుందని పేర్కొంది. అయతే, చంద్రుడి గమనం ప్రకారం ఐచ్చిక సెలవును 27కి మార్చారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సిఇఓ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని సెలవులో మార్పు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర గెజిట్‌లో ప్రకటించామని రాజీవ్ శర్మ తెలిపారు.