రాష్ట్రీయం

మంత్రివర్గ భేటీ 8కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: సోమవారం జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనివార్య కారణాలతో ఈ నెల 8వ తేదీ ఉదయానికి వాయిదా పడింది. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ ప్రభుత్వ శాఖల కమిషనర్‌లు, డైరెక్టర్‌లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు తరలివచ్చిన కార్యాలయాలు తరలిరావాల్సిన కార్యాలయాలు, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 ప్రకారం తరలిరావాల్సిన కారాలయాలను ఈ నెలాఖరులోపు తరలించే విషయమై చర్చంచనున్నారని తెలిసింది.