రాష్ట్రీయం

నవంబర్‌లో జాతీయ బాలోత్సవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూటెం, జూలై 9: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కొత్తగూడెంక్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 10, 11, 12, 13 తేదీల్లో జాతీయ సిల్వర్‌జూబ్లీ బాలోత్సవ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు, 1991 సంవత్సరంలో ప్రారంభమైన బాలోత్సవ్ 25 సంవత్సరాలు ఆయిన సందర్భంగా ఈ సంవత్సరం సిల్వర్‌జూబ్లీ బాలోత్సవ్‌గా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్‌ను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రచయితలతో ఈ నెల 12న సమావేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు.