రాష్ట్రీయం

ఇంటర్ సిటీ రైలు వేళలో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఇటీవల దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన విజయవాడ-సికిందరబాద్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌ను పెంచింది. ఈనెల 18వ తేదీ నుంచి 20 నిముషాల పాటు ఈ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు వేగం అమలు కానుంది. ట్రైన్ నెం. 12795 విజయవాడ-సికిందరబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి గం. 17.30 లకు బయలుదేరి, (గం. 23.10 లకు బదులుగా) గం. 22.50 లకు సికిందరాబాద్‌కు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు.