రాష్ట్రీయం

మోదీ.. ఇలా వచ్చి, అలా వెళ్తారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం
తెలంగాణలో జరుపనున్న పర్యటన వివరాలు ఇవే.
* మధ్యాహ్నం 2.20కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు.
* 2.25కు హెలికాఫ్టర్‌లో బేగం పేట నుంచి గజ్వేల్‌కు
* 3.01కి ‘మిషన్ భగీరథ’ పైలాన్ ఆవిష్కరణ
* 3.03 గ్రామాలకు నీటి సరఫరా పంపు ప్రారంభం
* 3.10కి బహిరంగ సభ వేదిక వద్దకు చేరిక
* 3.15 నుంచి 3.24 వరకు రామగుండంలోని 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరణ. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్ శిలాఫలకం ఆవిష్కరణ. వరంగల్‌లోని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయ శిలాఫలకం ఆవిష్కరణ. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 12 మెగావాట్ల సామర్ధ్యంతో సింగరేణి ఏర్పాటు చేసిన థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం.
* 3.25 బహిరంగ సభ వేదికపైకి చేరిక
* 3.27 ప్రధానికి స్వాగతం పలుకుతూ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఉపన్యాసం
* 3.30-3.37 వరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగం
* 3.37 నుంచి 4.10 వరకు ప్రధాని మోడీ ప్రసంగం
* 4.13 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందన సమర్పణ
* 4.30కి గజ్వేల్ నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ పయనం
* 4.55 బేగంపేట చేరిక
* 5.15కు బేగంపేట నుంచి ఎల్‌బి స్టేడియం చేరిక
* 5.15 నుంచి 6.15 వరకు పార్టీ కార్యకర్తల మహాసమ్మేళనంలో ప్రసంగం
* 6.20 ఎల్‌బి స్టేడియం నుంచి బేగం పేట విమానాశ్రయం చేరిక
* 6.40కి బేగం పేట నుంచి ఢిల్లీకి ప్రధాని పయనం.