ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 24: విశాఖలో బుధవారం సాయంత్రం స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 4.05 గంటల నుంచి 4.15 గంటల మధ్య రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. అయితే రిక్టర్ స్కేల్‌పై ఈ ప్రకంపనలు నమోదు కాలేదు. సాగర్‌నగర్, ఎంవిపి కాలనీ, వెంకోజీపాలెం, అక్కయ్యపాలెం, ప్రాంతాల్లో 10 నిముషాల కాల వ్యవధిలో రెండుసార్లు నాలుగు సెకన్లపాటు భూమి కంపించింది. అయితే వాతావరణ శాఖ అధికారులు ఈ ప్రకంపనలను ధ్రువీకరించలేదు.