రాష్ట్రీయం

అపెక్స్ కౌన్సిల్‌ను 21న ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: కేంద్ర జల సంఘం ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఈ నెల 21న ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నెల 18, 19 తేదీలలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు కేంద్ర జల సంఘం రాష్ట్రానికి తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులను కేంద్ర జల సంఘం ఆహ్వానించగా, ఈ నెల 18, 19 తేదీలలో ఇతర కార్యక్రమాలు ఉండటం వల్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కాలేరని ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. ఈ సమావేశాన్ని 21న ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ రావడానికి కుదురుతుందని లేఖలో పేర్కొన్నారు.