రాష్ట్రీయం

మైహర్‌లో ఆగనున్న పది ఎక్స్‌ప్రెస్ రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: నవరాత్రి సందర్భంగా 21 నుంచి అక్టోబర్ 5 వరకు పది ఎక్స్‌ప్రెస్ రైళ్లను మైహర్ స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 11045 కొల్లాపూర్-్ధన్‌బాద్, ట్రైన్ నెం. 12669 చెన్నై-్ఛప్రా, ట్రైన్ నెం. 12791 సికిందరాబాద్-మైహర్, ట్రైన్ నెం. 12578 మైసూర్-దర్బంగా, ట్రైన్ నెం. 17610 పూర్ణ-పాట్నా, ట్రైన్ నెం. 11046 ధన్‌బాద్-కొల్లాపూర్, ట్రైన్ నెం. 12670 ఛప్రా-చెన్నై సెంట్రల్, ట్రైన్ నెం. 12792 ధన్‌బాద్-సికిందరాబాద్, ట్రైన్ నెం. 12577 దర్బంగా-మైసూర్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నెం. 17609 పాట్నా-పూర్ణ ఎక్స్‌ప్రెస్‌లు మైహర్ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని ఉమాశంకర్ కుమార్ తెలిపారు.