రాష్ట్రీయం

సిఎం చంద్రబాబుతో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని అమరావతికి తుదిరూపునిస్తున్న నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులను లండన్ పర్యటనలోవున్న సిఎం చంద్రబాబు కలుసుకున్నారు. అత్యంత అరుదైన ఆకృతులతో అసెంబ్లీ, సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన బాబు, వీటి తుది రూపును బుధవారం ఖరారు చేసే అవకాశం ఉంది. మంగళవారం నాటి భేటీలో డిజైన్లను చంద్రబాబుకు వివరిస్తున్న కంపెనీ ప్రతినిథి