రాష్ట్రీయం

రావమ్మా.. రాములమ్మా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాములమ్మను మళ్లీ తెరపైకి తెచ్చి చురుకైన పాత్ర అప్పగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఆమె ఇమేజ్‌ను వాడుకోవాలన్న ఆలోచనకు పదును పెడుతోంది. అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపిసి) దక్షిణ భారత సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి
అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించిన అనంతరం పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆమెను కలిసి
కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆహ్వానించారు.