రాష్ట్రీయం
మాజీ ఎంపి బిఎన్ రెడ్డి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 November 2017
హైదరాబాద్, నవంబర్ 6: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, వాస్తుశిల్పిగా ప్రసిద్ధి పొందిన బిఎన్ రెడ్డి సోమవారం ఉదయం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. విదేశాల్లో ఉన్న ఆయన కుటుంబీకులు హైదరాబాద్కు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. అప్పటి వరకు ఆయన భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. బిఎన్ రెడ్డి మృతి పట్ల టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.