రాష్ట్రీయం

కమ్యూనిస్టులు రాములోరి భక్తులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: భద్రాచల సీతారామస్వామి గురించి సిపిఎం మాట్లాడటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సరదాగా పేర్కొన్నారు. భద్రాచలం రాముడి భూములను కాపాడాలంటూ సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య మంగళవారం జరిగిన శాసనసభ సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ సిపిఎం సభ్యులు కూడా భద్రాచల రాముడి గురించి మాట్లాడటం బాగుందని, ఆ శ్రీరాముడి ఆశీస్సులు సభ్యుడు సున్నం రాజయ్యపై ఉంటాయని సరదాగా అన్నారు.