రాష్ట్రీయం

వసంతశోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర క్షేత్రం సోమవారం వసంతశోభ సంతరించుకుంది. వసంతపంచమి సందర్భంగా బాసర అమ్మవారిని ఆశేష భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా ఆలయంలోని అమ్మవార్లకు పట్టువస్త్రాలు తీసుకువస్తున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవేదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు