రాష్ట్రీయం

మదనపల్లెలో ఇంగ్లండ్ బర్న్‌ఓల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మార్చి 26: గుడ్లగూబ జాతిలో అరుదైన ఇంగ్లండ్ దేశానికి బర్న్‌ఓల్ పక్షి సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం ముస్లింల శ్మశానవాటిక వద్ద ప్రత్యక్షమైంది. ఈ పక్షిని కాకులు తరుముకుంటూ గాయపరుస్తుంటే.. అక్కడే ఉన్న ముస్లిం యువకులు ఆ పక్షిని కాపాడారు. ఎఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అలీ సహకారంతో యువకులు మదనపల్లె అటవీశాఖ అధికారి ఈశ్వరయ్యకు అప్పగించారు. అరుదైన పక్షి బర్న్‌ఓల్‌గా ఇం గ్లండ్ దేశానికి చెందినదిగా అటవీశాఖ అధికారి గుర్తించారు.