రాష్ట్రీయం

హంసవాహన సేవలో ఒంటిమిట్ట రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 26: కడప జిల్లా ఒంటిమిట్ట లో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భా గంగా సోమవారం స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించారు. స్వామివారు వేణుగాన అలంకారం లో భక్తులకు దర్శమనిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామికి వేణుగాన అలంకారం చేశారు. పిల్లనగ్రోవి చేత ప ట్టుకుని స్వామిని భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మాడావీధులు, గ్రామ పురవీధుల్లో స్వామిని ఊరేగించారు. రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు ని ర్వహించి పట్టువస్త్రాలు ధరింపజేశారు. హంస వా హనంపై ఆశీనులను చేయించి హారతులిచ్చారు. అ నంతరం గ్రామోత్సవం కన్నుల పండువగా జరిగిం ది. అలంకార మంటపం నుంచి ప్రారంభమైన గ్రా మోత్సవం మాడావీధులు, గ్రామ పురవీధుల గుం డా కొనసాగింది. ఉత్సవాల్లో భాగంగా మంగళవా రం స్వామివారికి సింహవాహన సేవ నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.