రాష్ట్రీయం

విద్యార్థి సంఘాల అసెంబ్లీ ముట్టడి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్‌బాగ్ కూడలి నుంచి ర్యాలీగా వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐడీఎస్‌ఓ, టీవీవీ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ముట్టడిలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.