సబ్ ఫీచర్

ఇంతకీ నిద్ర పట్టాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచానికి ఎదురుగ్గా వున్న గడియారాన్ని తీసెయ్యండి.
పగటి కలలను పూర్తిగా మానెయ్యండి.
మంచంపై వాలి టీవీ చూడటం, పుస్తకాలు చదవటం చెయ్యకండి.
మెలకువ వచ్చిన తర్వాత మంచంపై దొర్లటం మానెయ్యండి.
నిద్ర రాకముందే మంచాన్ని చేరవద్దు.
రోజూ ఉదయ సాయంకాలాలు రెండు గంటలు వాకింగ్ చేయండి.
మరో గంటో, అరగంటో రెండు పూటలా వ్యాయామం చేయండి.
ఉదయ సాయంకాలాలు ఒక గంట చొప్పున ధ్యానం లేదా పూజా పునస్కారాలు చేయండి.
మహా అయితే పగటిపూట చాలు. అది కూడా అరగంటనే..
అలాగే రాత్రి పది తర్వాతనే మంచం చేరండి. అప్పుడు తప్పకుండా ఉదయం అయిదింటివరకు నిద్రపడుతుంది.
ఆందోళన కలిగించే ఆలోచనలను, వాదోపవాదాలకు తావివ్వకండి.
వీలైనంత వరకు ఆనందంగా ఉండే వాతావరణంలో మెలగుతుండండి.
మంచి మాట - మంచి పాలు చాలు.. మంచి నిద్రకు.
మరికొన్ని సలహాలు
చిక్కటి చీకటిలో మంచి నిద్ర పడుతుందన్న భ్రమ వీడండి.. బెడ్‌రూమ్‌లో డిమ్ లైట్ ఎంతైనా అవసరం. కంటికి ప్రతీ వస్తువూ స్పష్టంగా కనిపించే వెలుతురు ఉండాలి.
బెడ్‌రూం తలుపు, బాత్‌రూం తలుపు గడియ పెట్టకండి- తెల్లారేదాకా.
నిద్ర లేచేవరకు లైట్ వేసే ఉంచాలి.
బాత్‌రూం - షవర్ దగ్గిర, టాయ్‌లెట్ సీట్ దగ్గిర పట్టుకు లేవటానికి వీలుగా సైడ్ రాడ్స్ ఉంటే హాండ్
రెయిల్స్‌ను అమర్చుకోండి.
తడి నేలపై నడవకండి.
ఒక ఫోన్, ఎమర్జెన్సీ నెంబర్స్ దగ్గిర ఉండాలి.
ఒక బ్యాటరీ లైట్, ఒక కాలింగ్ బెల్ కూడా బెడ్ పక్కనే, చేతికి అందుబాటులో ఉండాలి.
అత్యవసరానికి పనికొచ్చే మందులు సమీపంలో ఉంచుకోండి.
అన్నిటికంటే ముఖ్యం- మంచినీటి బాటిల్ సదా దగ్గర ఉండాలి.

***
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03