సబ్ ఫీచర్

జాగ్రత్తలు తీసుకుంటే ఆనందాల కేళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోలీ అందరిని సంతోషంగా ఉంచాలంటే అధిక రసాయనాలున్న రంగులతో కాకుం డా ఇంట్లో తయారుచేసిన రంగులతో ఆడుకుంటే అంతా ఆనందమే.
రంగు కలిపిన నీటిలో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. తడిసిన బట్టలు ఎక్కువసేపు ఒంటిమీద ఉండటంవల్ల చర్మవ్యాధులు వస్తాయి.బట్టలను వెంటనే మార్చుకోవాలి. రంగుల దుమ్ము, ధూళివల్ల ఆయాసపడుతున్నప్పుడు రోగి వెల్లకిలా పడుకోకుండా, తల ఎత్తులో పెట్టుకుని కూర్చున్న స్థితిలో ఉంచాలి. ఆయాసము తీవ్రంగా ఉన్నప్పుడు రోగిని త్వరగా దగ్గరలోని ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తీసుకొని వెళ్లాలి. కలుషిత రంగు నీరువల్ల వాంతులు, విరోచనాలు అవుతున్నపుడు కొబ్బరినీరు, మంచినీరు, మజ్జిగ మొదలైనవి ఇవ్వాలి.
వీనులవిందైన భజనలు, పాటలు
ఆలయాల్లో కృష్ణ భగవానుడి భజనలతో మారుమ్రోగుతుంటాయి. వీనుల విందైనా హోలీ పాటలు, భజనలు మాత్రమే పాడతారు. పండుగ తొలి రోజున చిన్నా పెద్దా అందరూ కలిసి కృష్ణుడి ఆలయాలకు వెళ్లి అక్కడ రంగులను జల్లుకుంటారు. తొలుత కృష్ణుడి విగ్రహంపై జల్లుతారు. ఆ తరువాతే వారు హోలీ ఆడతారు.
స్నేహితులు, బంధువుల రాకతో ఇళ్లన్నీ సందడిగా ఉం టా యి. మనం సంక్రాంతికి ఎలా సొంతూళ్లకు వెళతామో మణిపూర్‌లో కూడా హోలీ రోజున వస్తుంటారు. పాటలు పాడుతూ.. రంగులు జల్లుకుంటారు.
పేద, ధనిక తేడా లేకుండా యువతీ యువకులకు ప్రేమపూర్వకంగా కానుకలను నగదు రూపుంలోనే ఇస్తారు.
ఆ ఐదురోజులు రోడ్లపై రౌడీలు తిరగటం కాని, మద్యం సేవించి భయానికి వాతావరణం సృష్టించే సంఘటనలు జరగవంటే ఇక్కడ హోలీని ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారోఅర్థమవుతుంది.
మనం గణేష్ ఉత్సవాలను వీధివీధిన ఏవిధంగా జరుపుతామో అలాగే అక్కడ కూడా హోలీని జరుపుకునేందు కు యువతీయువకులు చందాలు సైతం వసూలు చేస్తారు. ప్రతిఒక్కరు కూడా తమకు తోచినంత చందా ఆనందంగా ఇస్తారు.