ఆంధ్రప్రదేశ్‌

డీఆర్డీఏ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా జిల్లా డీఆర్డీఏలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ అజయ్‌ కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పెనమలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అజయ్‌ అవివాహితుడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.