అంతర్జాతీయం

ఆంగ్‌సాన్ సూకీకి ఆమ్నెస్టీ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయన్మార్: నోబుల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీకి ఊహించని షాక్ ఎదురైంది. లండన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ 2009లో సూకీ అంబాసిడార్ ఆఫ్ కాన్‌సైన్స్ అవార్డుతో సత్కరించింది. అయితే మయన్మార్‌లో రోహింగ్యాలను సైన్యం అణిచివేస్తుందని, ఆంగ్‌సాన్ సూకీ చూస్తూ ఊరుకుంటున్నారని, ఎలాంటి ప్రతిఘటన చేయటం లేదని పేర్కొంటూ అమ్నెస్టీ అవార్డును వెనక్కి తీసుకుంటున్నది. ఈమేరకు ఆమ్నెస్టీ సూకీకి ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది. అయితే సూకీ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు.