ఆంధ్రప్రదేశ్‌

ఎసిబికి చిక్కిన ధర్మవరం సర్వేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ రైతు నుంచి 30వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ధర్మవరం సర్వేయర్ చండ్రాయుడిని గురువారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. సర్వేయర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.