ఎక్కడా తగ్గడం లేదుగా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/neha.jpg?itok=utWAsfml)
చాలాకాలం క్రిందట టాలీవుడ్‌లో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది బాలీవుడ్ అందాల భామ నేహాశర్మ. ఆ సినిమా తరువాత ఒకటి రెండు చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇక్కడ పెద్దగా కలిసిరాలేదు. దాంతో బాలీవుడ్‌లోనే ప్రయత్నాలు సాగించింది. అక్కడా పెద్దగా చెప్పుకునే సినిమాలు చేయలేదు. దానికితోడు చేసిన సినిమాలన్నీ పరాజయం పాలవ్వడంతో పాపం నేహాకు అవకాశాలు తగ్గాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ ఈమధ్య గ్లామర్‌ను నమ్ముకుంది. అందుకే రెచ్చిపోయి మరీ పచ్చిగా అందాలు ఆరబోసి షాక్‌లిస్తోంది. ఇప్పటికే నేహా ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బికినీలు, టూపీస్‌లు అంటూ నానా హంగామా చేస్తున్న నేహ, కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈమధ్య గ్లామర్ భామలందరూ అవకాశాల కోసమే ఇలా అందాలు ఆరబోసి అవకాశాలకు గాలం వేస్తున్నారు. మరి నేహా వేసిన గాలానికి అవకాశాలు చిక్కుతాయో లేదో చూడాలి!