రాష్ట్రీయం

ఉపాధ్యాయుడ్ని నగ్నంగా ఊరేగించిన స్థానికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: తన వద్ద చదువుకుంటున్న బాలికను గర్భవతిని చేశాడని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి నగ్నంగా ఊరేగించారు. వీధుల్లో నగ్నంగా ఊరేగించి పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.