రాష్ట్రీయం

జయ శంకర్ ఆశయాలు నెరవేరటం లేదు: కోదండరాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో జయ శంకర్ ఆశయాలు నెరవేరటం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని, నాలుగు వేలతో రైతుకు అన్ని సమస్యలు తీరిపోతాయా? అని ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యమని కోదండరాం స్పష్టం చేశారు.