రాష్ట్రీయం

తుంగభద్ర రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ఉధృతి వల్ల తుంగభద్ర రిజర్వాయర్‌కు చెందిన 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువనకు వదిలారు. ఇన్‌ఫ్లో 61 వేల క్యూసెక్కులుగా కాగా ఔట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా ఉంది.