రాష్ట్రీయం

తిరుపతిలో గాల్లోకి కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: తిరుపతిలోని శ్రీవారిమెట్టు దగ్గర గల అటవీప్రాంతంలో పోలీసులు శనివారం గాల్లోకి కాల్పులు జరిపారు. శ్రీవారిమెట్టు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారిని స్మగ్లర్లు విడిపించుకునేందుకు దాడికి యత్నించడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.