రాష్ట్రీయం
ఉత్తరాంధ్రకు ఎన్టీయార్, కళ్యాణ్‌రామ్ సాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 October 2018
హైదరాబాద్: తిత్లీ తుపాను కారణంగా నష్టపోయిన ఉత్తరంధ్రకు టాలీవుడ్ అగ్ర కథానాయకులు జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్‌రామ్ విరాళాన్ని ప్రకటించారు. జూనియర్ ఎన్టీయార్ రూ.15 లక్షలు, కళ్యాణ్‌రామ్ రూ.5లక్షల సాయాన్ని ప్రకటించారు.