రాష్ట్రీయం

శాస్తవ్రేత్తలకు అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 7: తిరుపతిలో జరుగుతున్న ఇస్కా సభ ముగింపు సందర్భంగా వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారికి నిర్వాహకులు అవార్డులతో సత్కరించారు.
2106 బెస్ట్ పోస్టర్ అవార్డును అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ సైన్స్‌లో కర్ణాటక దార్వాడా లోని అగ్రికల్చలర్ విశ్వవిద్యాలయానికి చెందిన గనజాక్సి మార్క్‌కు, ఆనిమల్ వెటర్నరీ-్ఫషరీ సైన్‌లో లక్నో యూనివర్శిటీకి చెందిన యష్కా అవాస్తికి, నార్త్‌మహారాష్ట్ర యూనివర్శిటీకి చెందిన యోగిత వై పాలక్‌లకు దక్కింది. ఆంత్రోపాలజీలకల్ అండ్ బిహేవియరల్ సైన్స్‌లో డిల్లీకి చెందిన డిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సంగీత థేకు,కోల్‌కత్తా యూనివర్శిటీకి చెందిన నందిని గంగూలికి దక్కింది.
కెమికల్ సైన్స్‌లో కురుక్షేత్ర యూనివర్శిటీకి చెందిన ఆరతిదలాల్‌కు, గుంటూరు కె ఎల్ యూనివర్శిటీకి చెందిన ప్రదీప్ కుమార్ బ్రాహ్మణ్‌కు దక్కింది. ఎర్త్‌సిస్టమ్ సైన్స్, ఇంజినీరింగ్ సైన్స్‌లో ఎవరికీ అవార్డులు దక్కలేదు.ఎన్నిరాన్‌మెంటల్ సైన్స్‌లో శాంతినికేతన్ విశ్వభారతికి చెందిన పార్థాకరాక్‌కు, రాంచిలోని యూనివర్శిటీకి చెందిన ఐ సి ఎఫ్ ఏ ఐ ప్రియాంక ప్రియదర్శినికి లభించింది.
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్స్ సైనె్సస్ అండ్ టెక్నాలజీలో వారణాసికి చెందిన ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( బి హెచ్ యు) మయాంక్ అగర్వాల్‌కు, మైసూర్ మానసగంగ్రోత్రిలోని ఆలిండియా ఇన్సిట్యూట్ ఆఫ్ హియరింగ్ అండ్ స్పీచ్‌కు చెందిన అజీస్ కె అబ్రహాంకు దక్కింది.
మ్యాథ్‌మెటికల్ సైన్స్ ( ఇంక్లూడింగ్ స్టాటిస్‌స్టిక్స్)లో థాన్‌బాడ్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మయిన్స్‌కు చెందిన రిషికేష్ దత్ తివారికి దక్కింది.న్యూబయాలజీలో మైసూర్ మానసగంగోత్రికి చెందిన యూనివర్శిటీ గంగోత్రికి చెందిని బి.నందినికి లభించింది.్ఫజికల్ సైన్స్‌లో కలకత్తాలోని అగ్రాపర, జె ఏ ఐ యూనిర్శిటీకి చెందిన స్వర్ణి వి చంద్రకు, లక్నో యూనివర్శిటీకి చెందిన అజాజ్ హుస్సేన్‌కు లభించింది.ప్లాంట్ సైన్స్‌కు చెందిన అవార్డును కోల్‌కత్తాలోని లేడి బార్బోరేని కాలేజికి చెందిన డెబ్రీనారాయ్‌కి లభించింది.
ఎంగ్ సైంటిస్స్ అవార్డు లు
అగ్రికల్చరల్ అండ్ ఫారెస్ట్రీ సైన్స్ అవార్డును ఓల్డ్ గోవాకు చెందిన సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్స్ ఇన్సిట్యూట్‌కు చెందిన బప్పాదాస్,అనిమల్ వెట్నరీ, ఫిషరీ సైన్స్‌లో ఓల్డ్ గోవా సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్‌కు చెందిని జి.వి.శ్రీకాంత్‌లకు లభించింది.
అంత్రోపాలజిలకల్ బిహేవియర్ సైన్స్ అవార్డును కోల్‌కత్తాకు చెందిన బైయాలజికల్ యూనిట్ ఇండియన్ స్టాటస్టికల్ యూనిట్‌కు చెందిన నివాదితాసంకు లభించింది. కెమికల్ సైన్స్ అవార్డు భువనేశ్వర్, శిక్ష ఓ అనుసంధాన్, సెంటర్ ఫర్ నానో సైన్స్, నానో టెక్నాలజీ ఐ టి ఇ ఓ విద్యార్థి సత్యబాడి మర్తాకు అందుకున్నారు.ఎర్త్‌సిస్టం సైన్స్ అవార్డును గోవా సి ఎస్ ఐ ఆర్ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫికి చెందిన షిటాల్ పి గోడాడ్ సొంతం చేసుకున్నారు.ఇంజినీరింగ్ సైన్స్ అవార్డును ఖర్గాపూర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఖర్గాపూర్‌కుచెందిన నందిని బండార్ గెలుచుకున్నారు.ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అవార్డును ఆల్మోరాలోని జి బి ప్లాంట్ ఇన్సిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్‌మెంట్, డెవలప్‌మెంట్ కోసి - కటర్‌మల్‌కు చెందిన ప్రవీణ్‌భయాని సాధించారు.ఇన్ఫరేషన్ అండ్ కమ్యునికేషన్ సైనె్సస్ అండ్ టెక్నాలజీ అవార్డును కోలకత్తాకు చెందిన ఇండియన్ స్టాటస్టికల్‌కు చెందిన అభిరూప్ బెనర్జీ సొంతం చేసుకున్నారు.మెటరీయల్ సైన్స్ అవార్డును ఉత్తరప్రదేశ్, కాన్పూరులోని డిఫెన్స్ మెటీరియల్స్ స్టోరీస్ రిసెర్చ్ డెవలప్ మెంట్, ఎస్టాబ్లెస్‌మెంట్‌కు చెందిన అంజిలినా కెర్‌కెట్టాను గెలుచుకున్నారు. మెడికల్ సైన్స్ అవార్డును మెదిరిపూర్, విద్యాసాగర్ యూనివర్శిటికి చెందిన సవ్యసాచి దాస్ పొందారు.న్యూ బయాలజీ అవార్డును కోల్‌కత్తాకు చెందిన బోస్ ఇన్సిట్యూట్‌కు చెందిన బుద్దిసత్వసాహ అందుకున్నారు.్ఫజకల్ సైన్స్ అవార్డును లక్నో యూనివర్శిటీకి చెందిన లిక్విడ్ క్రిస్టల్ రీసెర్చ్ ల్యాబ్‌కు చెందిన ఫిజిక్స్ విభాగం శాస్తవ్రేత్త ధర్మేంద్ర ప్రతాప్ సింగ్‌కు లభించింది.ప్లాంట్ సైనె్సస్ అవార్డును లక్నోకు చెందిన సి ఎస్ ఐ ఆర్ సెంట్రల్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్స్ శాస్తవ్రత్తే నీహాపాండే పొందారు.

ఇస్కా సదస్సులో శాస్తవ్రేత్తలకు అవార్డులు అందిస్తున్న గవర్నర్ విద్యాసాగర్‌రావు