ఆంధ్రప్రదేశ్‌

నేడు ముగ్గురు మంత్రుల బాధ్యతల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 5: వెలగపూడి సచివాలయంలో ఈ నెల 6న ముగ్గురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. వెలగపూడి సచివాలయం బ్లాక్-4లో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఉదయం 9.30 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా బ్లాక్-4లో బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు పబ్లిసిటీ సెల్‌ను ప్రారంభిస్తారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా బ్లాక్-5లో ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌కు తొలుత బ్లాక్-2లో చాంబర్ కేటాయించారు.