రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల : తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. మహేష్ నటించిన భరత్ అను నేను చిత్ర విజయ యాత్రలో భాగంగా నిన్న తిరుపతికి వచ్చిన చిత్ర టీం.. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో వీరు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు