ఆంధ్రప్రదేశ్‌

రథసప్తమికి తిరుమలలో భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: ఈ నెల 14న రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ సన్నాహాలు చేస్తున్నట్లు టిటిడి ఇవో సాంబశివరావు తెలిపారు. ఆయన మంగళవారం టిటిడి అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. రథసప్తమి రోజున అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.