అంతర్జాతీయం

టర్కీలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టర్కీ: పశ్చిమ టర్కీలో బుధవారంనాడు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా ఉంది. అసిపేయ‌మ్ ప‌ట్ట‌ణానికి 5 కిలోమీట‌ర్ల దూరంలో సుమారు 10 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం సంభ‌వించిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. భూకంపం వ‌ల్ల ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు ఇంకా స‌మాచారం లేదు.