Others

స్కూల్ పరీక్షలో గాళ్‌ఫ్రెండ్ ప్రశ్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా తొమ్మిదో తరగతి పరీక్షాపత్రాలలో సిలబస్సుకి, తాజా అవార్డులు, రివార్డులకీ సంబంధించిన ప్రశ్నలుంటాయి గానీ, మహారాష్టల్రోని భివాండీలోని ఒక హైస్కూలు పేరు- చాచానెహ్రూ హిందీ హైస్కూలు- మల్టిపుల్ ఛాయిస్ విభాగంలో పేపర్‌లో భలే ప్రశ్న వచ్చింది-
అక్టోబర్ పదమూడున జరిగిన పరీక్షా పత్రంలో- విరాట్ కొహ్లీ గాళ్‌ఫ్రెండ్ ఎవరు? అనడిగి, క్రింద నాలుగు అవకాశాలు యిచ్చారు. ఒకటి- ప్రియాంకా రెండు అనుష్క మూడు దీపిక నాలుగు ఎవరూ కాదు. పిల్లలు విరగబడి, తిరగబడి నవ్వుతూంటే ఆ పేపర్ లాక్కొని చూసిన టీచర్లు కూడా- వాళ్లూ నవ్వేసుకున్నారు.
విరాట్ కొహ్లీ, అనుష్కాశర్మా వ్యవహారం- మహా కిలాడీలైన పత్రికా విలేఖరులకే అర్థంకాలేదు. వాళ్ల దోబూచులతో విరాట్ బాల్, బ్యాట్ కూడా ‘డింకీలు’కొడితే- తేరుకుని కోహ్లీ రుూ వెండితెర అందాల భామకి దూరంగా మసలుతున్నాడు. అద్సరే... చిన్న పిల్లలు- కనీసం సినిమా ప్రేక్షకులు కాని పిల్లల పరీక్షాపత్రాలలో ఇవా? ప్రశ్నలు? ఆ టీచర్లని ఏం చేయాలి?

veeraji.pkm@gmail.com