Others

దసరా గిఫ్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేమమ్ స్క్రీన్‌బ్యాక్ హీరో చందు మొండేటికి దసరా గిఫ్ట్ దొరికేసింది.
నాగచైతన్యతో ‘లవ్ ఫీల్’ను క్లాసిక్ ఫ్రేమ్‌లోకి బిగించి చూపించిన చందుకు -తదుపరి చిత్రం మెగా ప్యామిలీ ఇలాకా నుంచి కన్ఫర్మ్ అయినట్టు చెబుతున్నారు.
ఐ డ్రీమ్ ప్రొడక్షన్స్ సంస్థకు ఓ సినిమా చేయడానికి వరుణ్ తేజ్ అంగీకరించాడు. దానికి డైరెక్టర్ చందు మొండేటి. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే చేసుకోవడంతో -స్క్రిప్ట్ పనుల్లో టీం బిజీ అవుతోందని తెలుస్తోంది. షార్ట్ మెమరీ లాస్ బాధితుడిగా గజనీలో సూర్య పోషించిన వైవిధ్యమైన అంశాన్ని ఇప్పుడు వరుణ్ తేజ్‌కు అప్లై చేస్తూ సబ్జెక్టు ప్రిపేర్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వరుణ్ -శీనువైట్లతో ‘మిస్టర్’, శేఖర్ కమ్ములతో ‘్ఫదా’ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండూ పూర్తికాగానే -చందు మొండేటితో ప్రాజెక్టు స్టార్టవుతుందని తెలుస్తోంది.