ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూవర్మ చిత్రం?
3. కృష్ణంరాజు హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి దర్శకుడు?
4. నితిన్ హీరోగా నటించిన ‘హార్ట్‌ఎటాక్’ చిత్రంలో హీరోయిన్?
5. బాపు చెప్పిన బాలరాజుకథ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. సాగర్ నటించిన ‘సిద్ధార్థ’ చిత్రానికి నిర్మాత?
7. జోరుమీదున్నాది తుమ్మెదా/ నీ జోరెవరి కోసమే తుమ్మెదా ఈ పాట ఏ సినిమాలోది?
8. ఎంత టక్కరివాడు నా రాజు ఏ మూలనో నక్కినాడు -మంచి మనసులు సినిమాలోని ఈ పాట పాడిన గాయని?
9. విశాల్ నటించిన ‘పట్టత్తుయానై’ ఏ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి