ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. స్టిల్ ఏ సినిమాలోది?
2. ఎస్‌ఎస్ రాజవౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, భూమిక నటించిన చిత్రం?
3. ఓంకార్ ‘రాజుగారి గది’కి సంగీతం సమకూర్చినది?
4. ఎఎన్నార్ ద్విపాత్రాభినయం చేసిన ‘్ధర్మదాత’ చిత్రానికి దర్శకుడు?
5. ‘ఆంధ్రాపోరి’ సినిమాలో ఆకాష్ పూరికి జతగా నటించిన కథానాయిక?
6. ‘ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు..
దేశ దేశాలన్నీ తిరిగి’ పాట ఏ చిత్రంలోనిది?
7. ‘తెల్ల చీర కట్టుకున్నది యెవరికోసము/ మల్లెపూలు పెట్టుకున్నది యెవరికోసము’ అంతస్తులు చిత్రానికి పాట రాసినది?
8 ‘ఆకాశంలో ఆశల హరివిల్లు/ ఆనందాలే పూచిన పొదరిల్లు’ స్వర్ణ కమలం చిత్రంలోని పాట పాడిన గాయని?
9. సునీల్ నటించిన ‘మర్యాదరామన్న’ను ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
10. ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 65

1. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు
2. విక్రమార్కుడు 3. శ్రీనువైట్ల
4. ఆర్‌పి పట్నాయక్ 5. దిల్‌రాజు
6. తేనెమనసులు 7. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ 8. చిత్ర 9. గజేంద్ర 10. భూమిక

సరైన సమాధానాలు రాసిన వారు

తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
ఎ నరసింహారెడ్డి, కదిరి
ఎ సంజీవశర్మ, అనంతపురం
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
ఎంవి రెడ్డి, కుతుకులూరు
టి రఘురామ్, నరసరావుపేట
ఎస్‌కె శ్రీనివాసరావు, అద్దంకి
పి లక్ష్మీసురేఖ, చెన్నయ్
వి రామ్మోహన్, ఆల్వాల్
ఎం కనకదుర్గ, తెనాలి
జటంగి కృష్ణ, రాజాపురం
ఎన్ శివస్వామి, బొబ్బిలి
పి రామకృష్ణ, ఆదోని
కెవిఎస్‌ఎన్ మూర్తి, హైదరాబాద్
ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
రావు సుధీంద్ర, గజపతినగరం
పివిజె శ్రీరామచంద్రుడు, నూజివీడు

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి