వహ్.. మాధురి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 February 2016
అలనాటి అందాలతార మాధురీదీక్షిత్ ఒకప్పుడు అభిమానులను తన అందచందాలతో అలరించేది. పెళ్లయ్యాక సినిమాలకు దూరమైనా తరచూ ఏదోఒక కార్యక్రమంలో తళుక్కున మెరుస్తోంది. తాజాగా ఓ ఫోటోషూట్లో పాల్గొన్న మాధురి మునుపటిలా అందంగా కన్పించేందుకు ప్రయత్నించి సఫలమైంది. సంప్రదాయ పద్ధతిలో కట్టూబొట్టూ పెట్టుకుని, నుదిట, పాపిటలో తిలకం దిద్దుకుని, మత్తెక్కించే మందహాసంతో కనువిందు చేస్తున్న తాజా ఫోటోను స్వయంగా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసి తన అభిమానులను సంభ్రమాశ్చర్యాల్లో
ముంచేసింది.