ఆంధ్రప్రదేశ్‌

వైద్యుడిపై యాసిడ్‌తో మహిళ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుపతి కోర్టు ప్రాంగణంలో ఓ వైద్యుడిపై మహిళ యాసిడ్‌తో దాడి చేసింది. ఆదర్శ్‌రెడ్డి అనే వైద్యుడు విడాకుల కోసం కోర్టుకు వచ్చాడు. ఆ సమయంలో ఓ మహిళ తనను మోసం చేశాడంటూ యాసిడ్‌తో దాడి చేసింది. ఆ మహిళ ఆదర్శ్‌రెడ్డి వద్ద నర్స్‌గా పనిచేస్తోంది. పోలీసులు మహిళను అదుపులోనికి తీసుకుని, స్వల్పంగా గాయపడిన వైద్యుడిని ఆసుపత్రికి తరలించారు.