ఆంధ్రప్రదేశ్‌

వైకాపా కార్యవర్గ సమావేశం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ నెల 8 నుంచి ఎపిలో ‘గడప గడపకూ వైకాపా’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యవర్గ సమావేశం ఇక్కడ సోమవారం ఉదయం ప్రారంభమైంది. వైకాపా అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ‘గడప గడపకూ వైకాపా’ను సమర్థవంతంగా నిర్వహించాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.