పోస్ట్‌ప్రొడక్షన్‌లో క్రీస్తుయేసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
టి.ఎస్.ఆర్. యేసుక్రీస్తు పాత్రలో చండ్ర చంద్రశేఖర్ సమర్పణలో సంగాల దయానంద క్రియేషన్స్ ఇండియా పతాకంపై ఎస్.ఆర్.కుమార్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘క్రీస్తు యేసు’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాలను గురించి దర్శకుడు కుమార్ రాజా మాట్లాడుతూ ‘ఇది గొప్ప చారిత్రాత్మకమైన చిత్రం. భారతదేశ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది. బైబిల్ ఆధారంగా స్క్రీన్‌ప్లే, పాటలు కూడా అందించారు. ఎంతో సాహసంతో ఈ సినిమా చేశాం. క్రీస్తు బోధనలే మా చిత్రంలో ప్రధాన ఇతివృత్తంగా సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించాం. డిసెంబర్ క్రిస్ట్‌మస్ కానుకగా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాం. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ క్రీస్తు భక్తుడు తప్పకుండా ఆనందిస్తాడు’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంగాల, నిర్మాత: చండ్ర పార్వతమ్మ, దర్శకత్వం: డా.ఎస్.ఆర్.కుమార్‌రాజా.