ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అప్పీల్‌పై సోమవారం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారంనాడు ధర్మాసనం ఎదుట అప్పీల్ చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. ఆమెను శాసనసభలోకి అనుమతించాలా వద్దా అనే విషయంపై అప్పుడే స్పష్టత వస్తుంది. కాగా శుక్రవారం శాసనసభ ప్రారంభమైన తరువాత సభ్యులకు రోజా సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి హైకోర్టు తీర్పు ప్రతులను అందజేశారు. దీనిపై చర్చ జరిగి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని స్పీకర్ ప్రకటించారు.