రాష్ట్రీయం

వైకాపా ‘వంచన వ్యతిరేక దీక్ష’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వైఖరి అవలంభిస్తున్నాయంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారంనాడు విశాఖపట్నంలో చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ ప్రారంభంమైంది. వైకాపా శ్రేణులు అత్యిధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ మున్నిపల్ కార్పోరేషన్ వద్ద మహిళా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఈ దీక్షా శిబిరంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.