ఆంధ్రప్రదేశ్‌

విశాఖ రైల్వే జోన్ ఊసే లేని బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటుపై నేడో, రేపో ప్రకటన విడుదలవుతుందని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్ర రైల్వేమంత్రి అందరి ఆశలపై నీళ్లు చల్లారు. గురువారం లోక్‌సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడా విశాఖ జోన్ ప్రస్తావనే లేదు. దీంతో కేంద్రమంత్రులు, టిడిపి, బిజెపి నేతలు చెప్పినవన్నీ గాలిమాటలేనని విశాఖ వాసులు దుమ్మెత్తి పోస్తున్నారు. బడ్జెట్‌లో ఎపికి కొత్త రైళ్లు, ప్రాజెక్టులు లేకపోవడం కూడా ఈ ప్రాంత ప్రజల్ని నిరాశకు గురిచేసింది.