నితిన్ లై
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 20 April 2017
నితిన్ హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్పై హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న చిత్రానికి ‘లై’ టైటిల్ ఖరారైంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అమెరికాలోని వివిధ లొకేషన్స్‌లో సాగుతోంది. జూన్ రెండో వారం వరకు వేగాస్, లాస్ఏంజిల్స్, శాన్ఫ్రాన్సిస్కో, చికాగో లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుతారు. కృష్ణగాడి ప్రేమకథ తరువాత హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రం మరో హిట్ కానుందన్న అంచనాలు ఉన్నాయి. మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తున్న చిత్రంలో అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృధ్వీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి కెమెరా యువరాజ్, సంగీతం మణిశర్మ.