బాషాని మించేలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న రోబో 2.0 చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. దాని తరువాత ఆయన నటిస్తున్న 3కాల2 సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత ఆయన తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. రజనీని భాషా రేంజ్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ఆశపడుతున్నారని, ఆ రేంజ్‌లో చేసిన కబాలి ఆశించిన స్థాయి విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు భాషాని మించిన రేంజ్‌లో ఈ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఇప్పటికే రజనీతో కథా చర్చ లు జరిపిన వెట్రి, ఆయన్ను ఒప్పించాడట. అప్పట్లో వచ్చిన భాషా చిత్రం రజనీకి ఏ రేంజ్‌లో ఘనవిజయాన్ని అందించిందో దాన్ని మించిన స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని, ఇందులో కూడా రజనీ మాఫియా డాన్‌గా కనిపిస్తాడని టాక్.