వచ్చే ఏడాదికి సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశి దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం 3నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా2 చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీ్ధర్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27న విడుదల చేయడమే టార్గెట్‌గా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- బన్నీ ఎనర్జీకి తగ్గట్టుగా కథలో అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని, తొలిసారిగా దర్శకుడిగామారిన వక్కంతం వంశి ఈ సినిమా కోసం మంచి ఎఫర్ట్ పెడుతున్నాడని తెలిపారు. మంచి టెక్నీషియన్లు కుదిరారని, యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండగా, శరత్‌కుమార్ విలన్‌గా కన్పిస్తారని ఆయన తెలిపారు.