ముత్తరామలింగలో కమల్ పాట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 7 February 2016
జాతీయ నటుడు కమల్‌హాసన్ మంచి నటుడే కాదు అప్పుడప్పుడు పాటలూ పాడుతూంటారు. ఇప్పుడు ఆయన ఓ హీరోకోసం పాట పాడుతున్నాడు.
అప్పట్లో రొమాంటిక్ హీరోగా మంచి పేరుతెచ్చుకున్న కార్తీక్ ఇప్పుడు తన కుమారుడు గౌతమ్‌ని హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. గౌతమ్‌తో కలిసి కార్తీక్ నటిస్తున్న ‘ముత్తురామలింగ’ సినిమా టైటిల్ సాంగ్‌ను కమల్ చేత పాడించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. మరి కమల్ సాంగ్‌తో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం.